తెలంగాణలో16మంది ఐపీఎస్లకు ప్రమోషన్లు | 16 IPS to get promotions posting for Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో16మంది ఐపీఎస్లకు ప్రమోషన్లు

Published Thu, Jun 4 2015 9:44 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

16 IPS to get promotions posting for Telangana

హైదరాబాద్: తెలంగాణలో  పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 మంది ఐపీఎస్లకు గురువారం ప్రమోషన్లపై పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఐపీఎస్ల కొత్త పోస్టింగ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

- హైదరాబాద్ క్రైం జాయింట్ కమిషనర్గా పి. ప్రభాకరరావు
- హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్గా వై.నాగిరెడ్డి
- హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా ఎన్. ప్రకాష్రెడ్డి
- వరంగల్ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు
- సీఐడీ డీఐజీగా పి. రవివర్మ
- కరీంనగర్ ఎస్పీగా జోయెల్ డేవిస్
- ఇంటెలిజెన్స్ డీఐజీగా పి. ప్రమోద్ కుమార్
- డ్రగ్స్ కంట్రోల్ డీఐజీగా ఆకుల్ సబర్వాల్
- ఏసీబీ డైరెక్టర్ గా చారూ సిన్హా
- లా అండ్ ఆర్డర్ ఐజీగా ఎమ్కె సిన్హా
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఎన్. సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement