తండాలో బాలికపై సామూహిక అత్యాచారం | 17 years old girl gangraped by 6 youth at Madras thanda in khammam district | Sakshi
Sakshi News home page

తండాలో బాలికపై సామూహిక అత్యాచారం

Published Sat, Jun 14 2014 11:14 AM | Last Updated on Mon, Oct 8 2018 4:08 PM

తండాలో బాలికపై సామూహిక అత్యాచారం - Sakshi

తండాలో బాలికపై సామూహిక అత్యాచారం

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో గత అర్థరాత్రి దారుణం జరిగింది. తండాకు చెందిన సునీత అనే16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆరుగురు యువకులు పరారైయ్యారు. దాంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లీదండ్రులకు వెల్లడించింది.

 

దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement