18, 19 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు | 18, 19 plenary meetings on TRS | Sakshi
Sakshi News home page

18, 19 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలు

Published Fri, Oct 10 2014 2:16 AM | Last Updated on Mon, Sep 17 2018 7:53 PM

18, 19 plenary meetings on TRS

హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్లీనరీకోసం చేస్తున్న ఏర్పాట్లను గురువారం పార్టీ శ్రేణులు నిలిపివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement