హైదరాబాద్: నగరంలో జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి 100 నకిలీ సిమ్కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.