వాహన తనిఖీలలో రూ.20 లక్షలు స్వాధీనం | 20 lakhs recovered at rajiv highway on friday | Sakshi
Sakshi News home page

వాహన తనిఖీలలో రూ.20 లక్షలు స్వాధీనం

Published Fri, Apr 3 2015 7:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

20 lakhs recovered at rajiv highway on friday

మెదక్ (ములుగు): ఆధారాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిద్దిపేటకు చెందిన వాసి సత్యం అనే వ్యక్తి నుంచి రూ.20లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇన్‌కం టాక్స్ అధికారులకు అప్పగిస్తామని ఓఎస్‌డీ జ్యోతి ప్రకాశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement