మెదక్ : గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల యజామని గొర్రెలను మేతకోసం తీసుకెళ్తుండగా.. కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 గొర్రెలు మృతిచెందగా.. మరో పది గొర్రెలు గాయాపడ్డాయి. దీంతో యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు.
కుక్కల దాడి: 20 గొర్రెలు మృతి
Published Tue, Jun 7 2016 11:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement