ఏయిర్ పోర్టులో బంగారం పట్టివేత | 400 grams gold catched by customs officers | Sakshi
Sakshi News home page

ఏయిర్ పోర్టులో బంగారం పట్టివేత

Published Sun, Mar 8 2015 9:08 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

400 grams gold catched by customs officers

రంగారెడ్డి(శంషాబాద్): రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి టీజీ329 విమానంలో వస్తున్న ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 400 గ్రా బంగారాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు. నిందితుడ్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement