పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో వివిధ డివిజన్ల నుం చి ప్రాతినిధ్యం వహించనున్న పలువురు కొత్త వారే. మొత్తం 58 డివిజన్లకు 50మంది కొత్త వారే ఎన్నికయ్యూరు. వీరిలో కొందరు వివిధ పార్టీల్లో ఇప్పటికే కొనసాగుతున్నా.. మరికొందరు ఎన్నికలకు ముందే రాజకీయూల్లో రావడం విశేషం. ఈ మేరకు తొలి సారి కార్పొరేటర్‌గా గెలిచిన వారి వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ కార్పొరేషన్ పరిధి ఒకటో డివిజన్ నుంచి వీర బిక్షపతి(టీఆర్‌ఎస్), 2వ డివిజన్ ల్యాదెల్ల బాలయ్య( టీఆర్‌ఎస్), 3వ డివిజన్ లింగం మౌనిక(టీఆర్‌ఎస్), నాలుగో డివిజన్ బిల్ల కవిత(ఇండిపెండెంట్), 5వ డివిజన్ పసునూటి స్వర్ణలత(టీఆర్‌ఎస్), 6వ డివిజన్ చింతం యాదగిరి(టీఆర్‌ఎస్), 8వ డివిజన్ దామోదర్(టీఆర్‌ఎస్), 9వ డివిజన్ సోమిశెట్టి శ్రీలత(సీపీఎం), 10వ డివిజన్ కుందారపు రాజేందర్(టీఆర్‌ఎస్), 11వ డివిజన్ వస్కుల రాధిక(టీఆర్‌ఎస్), 12వ డివిజన్ తూర్పాటి సులోచన(టీఆర్‌ఎస్), 13వ డివిజన్ నుగురి స్వర్ణలత(ఇండిపెండెంట్), 14వ డివిజన్ బయ్య స్వామి(టీఆర్‌ఎస్), 15వ డివిజన్‌లో శారాదా జోషి(ఇండిపెండెంట్), 16వ డివిజన్ రామ బాబురావు(టీఆర్‌ఎస్), 17వ డివిజన్ జారతి అరుణ(టీఆర్‌ఎస్), 18వ డివిజన్ శామంతుల ఉషశ్రీ పద్మ(టీఆర్‌ఎస్), 21వ డివిజన్ మేడిది రజిత(టీఆర్‌ఎస్), 22వ డివి జన్ మరుపల్ల భాగ్యలక్ష్మి(టీఆర్‌ఎస్), 23వ డివిజన్ కత్తెరశాల వేణుగోపాల్(టీఆర్‌ఎస్) 24వ డివిజన్‌లో అశ్రీతారెడ్డి(టీఆర్‌ఎస్) మొదటిసారి ఎన్నికయ్యారు.
ఇంకా 25వ డివిజన్ రిజ్వా నా షమీం(టీఆర్‌ఎస్), 27వ డివిజన్‌లో వద్దిరాజు గణేష్(టీఆర్‌ఎస్), 28వ డివిజన్‌లో యెలగం లీలావతి(టీఆర్‌ఎస్), 29వ డివిజన్‌లో కావేటి కవిత(టీఆర్‌ఎస్), 30వ డివిజన్ బోడ డిన్నా(టీఆర్‌ఎస్),31వ డివిజన్‌లో సోబియా సబాహత్( టీఆర్‌ఎస్), 33వ డివిజన్ తోట్ల రాజు(కాంగ్రెస్), 34వ డివిజన్ జోరి క రమేష్(టీఆర్‌ఎస్), 35వ డివిజన్ బస్కే శ్రీలేఖ( ఇండిపెం డెంట్), 37వ డివిజన్ కోరబోయిన సాంబయ్య(టీఆర్‌ఎస్), 38వ డివిజన్ మాధవి(టీఆర్‌ఎస్), 39వ డివిజన్ వేముల శ్రీని వాస్(కాంగ్రెస్), 40వ డివిజన్ మిర్యాల్‌కార్ దేవేందర్, 41వ డివిజన్ ఖాజా సిరాజోద్దిన్(టీఆర్‌ఎస్), 42వ డివిజన్ వీరగంటి రవీందర్(టీఆర్‌ఎస్), 45వ డివిజన్ చాడ స్వాతి(బీజేపీ), 46వ డివిజన్‌లో సిరింగి సునీల్‌కుమార్(ఇండి.), 47వ డివిజన్ నల్ల స్వరుపారాణి(టీఆర్‌ఎస్), 48వ డివిజన్ బోయిన రంజిత్‌రావు(టీఆర్‌ఎస్), 49వ డివిజన్‌లో కేశబోయిన అరుణ(టీఆర్‌ఎస్), 50వ డివిజన్ దాస్యం విజయ్‌భాస్కర్(టీఆర్‌ఎస్), 51వ డివి జన్ మిడిదొడ్డి స్వప్న(టీఆర్‌ఎస్), 52వ డివిజ న్ జక్కుల రమ(కాంగ్రెస్), 53వ డివిజన్ లింగం మౌనిక(కాంగ్రెస్), 54వ డివి జన్ గుగులోతు రాజు(ఇండిపెండెంట్), 55వ డివిజన్ క్యాతం సరోత్తంరెడ్డి(ఇండి.), 56వ డివిజన్ నాగమల్ల ఝాన్సీ(ఇండి.), 57వ డివిజన్‌లో జక్కుల వెంకటేశ్వర్లు(టీఆర్‌ఎస్), 58వ డివిజ న్ నుంచి బానోతు కల్పన(టీఆర్‌ఎస్) తొలిసారి గెలుపొంది బల్దియూలో ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు.
58లో 50మంది కొత్త వారే...
Published Thu, Mar 10 2016 1:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement