
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏకంగా 62 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ ఆటోడ్రైవర్ దొరికిపోయాడు. టీఎస్ 07 8170 నెంబర్ ఆటో నడుపుకునే శ్రీనివాస్ ఇప్పటివరకు 62 చలాన్లు చెల్లించలేదు. మొత్తం 14,500 రూపాయలు చలాన్లు చెల్లించిన తరువాత ఆటోను విడుదలచేసారు.
Comments
Please login to add a commentAdd a comment