డెంగీతో బాలుడు మృతి
Published Fri, Aug 18 2017 12:10 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు. ఖిలా వరంగల్ మండలం పెన్షన్‌పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మట్టపెల్లి విజయ్, వినీతల కుమారుడు సాయిచరణ్ (8) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రితో చేర్పించగా డెంగ్యూ అని వైద్యులు తేల్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
Advertisement
Advertisement