9 మంది బాలకార్మికులకు విముక్తి | 9 child workers gor freed | Sakshi
Sakshi News home page

9 మంది బాలకార్మికులకు విముక్తి

Published Sat, May 2 2015 11:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

9 child workers gor freed

హైదరాబాద్: నగరంలోని బహుదూర్ పూర ప్రాంతంలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 9 మంది బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. శనివారం రాత్రి జార్కండ్, బహుదూర్‌పుర పోలీసులతో పాటు కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడి చేశారు. అనంతరం వారిని వసతి గృహానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement