
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. మన నేతలనుఎన్నుకోవడానికి ఓటు హక్కు మనకో మంచి అవకాశాన్ని కల్పించింది.ఇటీవల యువత ముందుకొచ్చి ఓటుపై చైతన్య కార్యక్రమాలు
నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతిఎన్నికల్లోనూ ఓటు వేయాలి. మంచి మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటేస్తాను. మీరు కూడా వేయండి. – అర్చన, సినీనటి
Comments
Please login to add a commentAdd a comment