నేడు రాష్ట్రానికి అమిత్‌షా  | Amit Shah will come to the state on 6th of this month | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి అమిత్‌షా 

Published Wed, Mar 6 2019 3:11 AM | Last Updated on Wed, Mar 6 2019 3:11 AM

Amit Shah will come to the state on 6th of this month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా ఈ నెల 6న రాష్ట్రానికి రానున్నారు. నిజామాబాద్‌లో జరిగే పార్లమెంట్‌ క్లస్టర్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మధ్యా హ్నం 1 గంటకి నిజామాబాద్‌ బోర్గాంలోని భూమారెడ్డి గార్డెన్స్‌లో జరిగే ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై అమిత్‌షా దిశానిర్దేశం చేస్తారు. ఈ సభలో నిజామాబాద్‌ క్లస్టర్‌ పరిధి లోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి శక్తి కేంద్రాల ప్రముఖ్‌లు, సహ ప్రముఖ్‌లు, ఇన్‌చార్జిలు పాల్గొంటారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement