ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం | another chance to appear exam after failed | Sakshi
Sakshi News home page

ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం

Published Wed, Dec 3 2014 5:31 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

another chance to appear exam after failed

సాక్షి, హైదరాబాద్: డిప్లొమా పరీక్షల్లో (సీ-05 స్కీమ్‌లో) ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈ అవకాశాన్ని కలిస్తున్నామని, ఫెయిల్ అయిన సబ్జెక్టులను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement