మహిళా పురస్కారాలకు దరఖాస్తులు | Applications for woman awards in telangana | Sakshi
Sakshi News home page

మహిళా పురస్కారాలకు దరఖాస్తులు

Published Mon, Feb 29 2016 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

Applications for woman awards in telangana

సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు విశిష్ట పురస్కారాల కోసం దరఖాస్తులను మార్చి 2 లోపు పోస్టల్ ద్వారా కన్వీనర్ లేదా డైరెక్టర్, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ అనే చిరునామాకు లేదా   tsdirectorculture@gmail.com మెయిల్‌కు పంపాలని పురస్కారాల ఎంపిక కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement