
సాక్షి, హైదరాబాద్: 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన ఒక వ్యక్తి సాహసోపేత ప్రయాణం నేడు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.