ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య | army retired employee satyanarayana suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

Published Thu, Apr 30 2015 5:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

army retired employee satyanarayana suicide in hyderabad

హైదరాబాద్ సిటీ: లంగర్‌హౌజ్ పరిధిలోని కనకదుర్గకాలనీలో సత్యనారాయణ(73) అనే మిలటరీ రిటైర్డ్  ఉద్యోగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. ఆరోగ్యం సరిగా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement