రోడ్లను శుభ్రం చేసి నిరసన | Asha workers strike in Telangana continues | Sakshi
Sakshi News home page

రోడ్లను శుభ్రం చేసి నిరసన

Published Sat, Sep 12 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

Asha workers strike in Telangana continues

సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ఆశావర్కర్ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆశావర్కర్‌లు రోడ్లను శుభ్రం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement