ప్రతీకాత్మక చిత్రం
కేటీఆర్
వృత్తి వ్యవసాయం
2018లో..
నగదు: రూ.1,42,594
వ్యవసాయ భూమి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో 28.75 ఎకరాలు
వ్యవసాయేతర భూమి: సిరిసిల్లలో రూ.14.46లక్షల విలువైన 27,360 చదరపు గజాలు
చరాస్తులు: రూ.3.63 కోట్లు
స్థిరాస్తులు: రూ.95,68,045
వాహనం: రూ.26.88 లక్షల విలువైన ఇన్నోవా కారు
బంగారం : వంద గ్రాములు
అప్పులు: రూ.33.28లక్షలు, వ్యక్తిగతంగా కేసీఆర్ నుంచి రూ.22.97 లక్షలు రుణం తీసుకున్నారు.
కేసులు : 16
భార్య చరాస్తులు: రూ.27.70లక్షలు, భార్య స్థిరాస్తులు: రూ.4.80లక్షలు
2014లో..
చరాస్తులు: రూ.2.97 కోట్లు, స్థిరాస్తులు: రూ.63.56లక్షలు
అప్పులు : రూ.15 లక్షలు,
నగదు : రూ.6.25లక్షలు
వ్యవసాయ భూమి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో 28.75 ఎకరాలు
బంగారం : వంద గ్రాములు
వాహనాలు : రూ.8లక్షల విలువైన టయోటా ఇన్నోవా కారు
భార్య ఆస్తులు: రూ. 2.05కోట్లు
-సాక్షి, సిరిసిల్ల
దాసరి మనోహర్‌రెడ్డి ఆస్తులు రూ.7.19కోట్లు
2018లో..
ఆస్తులు : దాసరి మనోహర్‌రెడ్డి పేరిట రూ.7,19,15,770, దాసరి పుష్పలత రూ.1,66,61,415
అప్పులు : మనోహర్‌రెడ్డి పేరిట రూ.1,64,62,668, పుష్పలత రూ.43,84,036
స్థిరాస్తులు : మనోహర్‌రెడ్డి రూ.9,59,94,437, పుష్పలత రూ.4,42,50,284
కేసులు : 4
2014లో..
నగదు, డిపాజిట్లు : మనోహర్‌రెడ్డి పేరిట రూ.3,96,68,104, పుష్పలత పేరిట రూ.1,17,55,011
స్థిరాస్తులు : మనోహర్‌రెడ్డి రూ.8,17,52,119, పుష్పలత రూ.3,32,000
అప్పులు : మనోహర్‌రెడ్డి రూ.1,78,65,798, పుష్పలత రూ.25,16,378
కేసులు : 2
-పెద్దపల్లిఅర్బన్
సొంతిల్లు లేని పుట్ట మధు
2018లో...
బంగారం : మధు వద్ద 5 తులాలు, శైలజ వద్ద 45 తులాలు
భూములు: మధు పేరిట రూ.45 లక్షల విలువైన భూములు, శైలజ పేరిట 12.32 ఎకరాలు,
స్థిర, చర ఆస్తులు : బంగారం, నగదు, వాహనాలు, ఫిక్స్‌డ్ బాండ్లతో కలిపి మధు పేరిట రూ.7.19 లక్షలు, ఆయన భార్య పేరిట రూ.46 లక్షలు విలువ ఉన్నట్లు సమర్పించారు. మంథనిలో 531 గజాల స్థలం మధు పేరిట నుంచి శైలజకు మారింది.
కేసులు : 1
2014లో ఆస్తుల వివరాలు
నగదు : మధు వద్ద రూ.54 వేలు, భార్య శైలజ వద్ద రూ.30 వేలు
బంగారం : మధు వద్ద 5 తులాలు, శైలజ వద్ద 45 తులాలు
వాహనాలు : మధు పేరిట రూ.14 లక్షల విలువైన వాహనం, శైలజ పేరిట రూ.13లక్షల విలువైన వాహనాలు
భూములు : పుట్ట మధు 3.30 ఎకరాలు, అలాగే మంథనిలో రూ.15లక్షల విలువైన 531 గజాలు, పుట్ట శైలజ పేరిట 3.23 ఎకరాలు రెండింటి విలువ రూ.12లక్షలు
చరాస్తులు : పుట్ట మధు రూ.16 లక్షలు, శైలజ రూ.32లక్షలు, భూముల విలువ మధు పేరిట రూ.40 లక్షలు, శైలజ పేరిట రూ.60లక్షలు
అప్పులు : మధు రూ.8.10 లక్షలు, శైలజ రూ.12.50 లక్షలు
పుట్టమధుపై ఉన్న కేసులు : 6
-మంథని
సోమారపు 'కోటీ'శ్వరుడు
2018 వివరాలు
చరాస్తి : రూ.11.57 లక్షల ఇన్‌కంటాక్స్, తన భాగస్వామి ద్వారా 2016–17లో రూ.71.65 లక్షలు
నగదు : తన వద్ద రూ.5.67 లక్షలు, భాగస్వామి వద్ద రూ.6 లక్షలు
సేవింగ్స్ : తన పేరిట రూ.36 లక్షలు, తన భాగస్వామి పేరిట రూ.85.74 లక్షలు
వాహనాలు : రూ.15.66 లక్షల విలువైన ఇన్నోవా.
బంగారం : రూ.42 లక్షల విలువైన 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు
అప్పులు : తన భాగస్వామి పేరిట రూ.25 లక్షల బ్యాంకు రుణం, తన పేరిట రూ.67.38 లక్షలు,
స్థిరాస్తులు : భార్య పేరిట రూ.3.70 కోట్లు తన పేరిట రూ.1.74 కోట్లు
కేసులు : 2
2014లో..
చరాస్తులు : సోమారపు సత్యనారాయణ పేరిట రూ.92.14 కోట్లు, భార్య భారతి పేరిట : 1.33 కోట్లు
స్థిరాస్తులు : సోమారపు సత్యనారాయణ పేరిట రూ.15 లక్షలు, భార్య భారతి పేరిట : 4.22 కోట్లు
బంగారం : 750 గ్రాములు
వాహనం : హోండా సిటీ కారు
-గోదావరిఖని(రామగుండం)
సొంత వాహనం లేని మంత్రి ఈటల రాజేందర్
2014లో ఆస్తులు..
మొత్తం ఆస్తి : రూ.1.44 కోట్లు
అప్పులు : లేవు
నగదు : రూ. 50 వేలు
సేవింగ్స్ : రూ.17.98 లక్షలు
భూములు : షామీర్‌పేట మండలం దేవరాయాంజల్, పూడూరులో రూ. 2.50 కోట్ల విలువల చేసే 12.65 ఎకరాల వ్యవసాయ భూమి, హైదబాద్‌లోని బంజారాహిల్స్‌లో, కమలాపూర్‌లో, రంగారెడ్డి జిల్లాలలో రూ. 2.37 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూములు, జీడిమెట్లలో రూ.2.50 కోట్ల విలువైన 84 వేల చదరపు గజాలు, ణిజ్య భవనాలు ఉన్నాయి.
2018లో ఆస్తులు..
స్థిరాస్తులు : రూ.12.50 కోట్లు
చరాస్తులు : రూ.32,22,327
నగదు : రూ.లక్ష
భూములు : షామీర్‌పేట మండలం దేవరాయాంజల్, పూడూరులో రూ.2.50 కోట్ల విలువల చేసే 12.65 ఎకరాల వ్యవసాయ భూములు. హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో, కమలాపూర్‌లో రూ.2.37 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూములు, జీడిమెట్లలో రూ.2.50 కోట్ల విలువైన 84 వేల చదరపు గజాల వాణిజ్య భవనాలు.
కేసులు : 3
-హుజూరాబాద్
చెన్నమనేనికి విదేశాల్లో ఆస్తులు...
2018లో..
చరాస్తులు: రూ.1.17కోట్లు, స్థిరాస్తులు: రూ.5.15 కోట్లు
నివాస స్థలాలు: బెర్లిన్‌లో 10 గుంటలు, వేములవాడలో రెండెకరాలు, బాచుపల్లిలో 9,635 చదరపు గజాలు. వీటి మార్కెట్ విలువ రూ.7.95కోట్లు
వ్యవసాయ భూములు: మొత్తం 25.02 ఎకరాలు
వ్యవసాయేతర భూమి : బోరంపేట్, నాగారం(రంగారెడ్డి జిల్లా) 237.05 చదరపు గజాలు, 1281 చదరపు గజాలు.
వాహనం : ఒక ఇన్నోవా: రుణాలు: రూ.72 లక్షలు
కేసులు: ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
2014లో..
చరాస్తులు: రూ.10 లక్షలు
స్థిరాస్తులు: రూ.4.07 కోట్లు
వ్యవసాయ భూమి: లేదు
వ్యవసాయేతర భూమి: బోరంపేట్, నాగారం(రంగారెడ్డిజిల్లా)లో 237.05 చదరపు గజాలు, 1281 చదరపు గజాలు
నివాస స్థలాలు: బెర్లిన్‌లో 10 గుంటలు, వేములవాడలో రెండెకరాలు, బాచుపల్లిలో 9,635 చదరపు గజాలు. వీటి మార్కెట్ విలువ రూ.4.07 కోట్లు
బ్యాంకుల్లో రుణం: రూ.63,55,754
కేసులు : 1
-సాక్షి, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment