ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు | auto roll in adilabad distirict | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు

Published Tue, Feb 3 2015 1:57 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు - Sakshi

ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు

అదిలాబాద్: రోడ్డుపై అడ్డుగా వచ్చిన పందిని తప్పించబోయి ఆటో బోల్తా పడి 5 గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కానాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం జరిగింది. కానాపూర్ నుంచి తర్లపాడు వెళ్తున్న ఆటో  స్తానిక బీసీ హస్టల్ వద్దకు చేరుకునే సరికి దారిలో పంది అడ్డు వచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ పందిని తప్పించబోయాడు. ఆ క్రమంలో ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(కానాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement