ఆటో, టిప్పర్ ఢీ; ఒకరు మృతి | Auto, Tipper collided; One killed, | Sakshi
Sakshi News home page

ఆటో, టిప్పర్ ఢీ; ఒకరు మృతి

Published Fri, Jan 30 2015 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Auto, Tipper collided; One killed,

హైదరాబాద్: లంగర్‌ హోజ్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున ఆటో. టిప్పర్ డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement