అందరిని కలపడమే అలయ్‌ బలయ్‌: దత్తాత్రేయ | Bandaru dattatreya on Alai Balai programme | Sakshi
Sakshi News home page

అందరిని కలపడమే అలయ్‌ బలయ్‌: దత్తాత్రేయ

Published Thu, Sep 28 2017 2:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Bandaru dattatreya on Alai Balai programme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ హాజరు కానున్నట్లు బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్‌ ఒకటో తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో 13 వ అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

అందరిని కలపడమే అలయ్‌ బలయ్‌ లక్ష్యమన్నారు. రాజకీయ విబేధాలున్నా మనుషులుగా అందరూ ఒక్కటిగా ఉండాలి. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement