అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం నేడు  | Biggest Meditation Center Opening On 28/01/2020 At Nandigama | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం నేడు 

Published Tue, Jan 28 2020 3:13 AM | Last Updated on Tue, Jan 28 2020 4:49 AM

Biggest Meditation Center Opening On 28/01/2020 At Nandigama - Sakshi

నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గురూజీ కమ్లేశ్‌ డీ పటేల్‌ (దాజీ) మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఉదయం నుంచే పలు దేశాల నుంచి అభ్యాసీలు తరలివస్తున్నారు. హైదరాబాద్‌ జంట నగరాల్లోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement