గౌరాపూర్లో దారుణం! | Brutally in Gaurapur! | Sakshi
Sakshi News home page

గౌరాపూర్లో దారుణం!

Published Tue, Apr 21 2015 6:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Brutally in Gaurapur!

ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఓ తల్లి ముందు తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసింది. ఆ తరువాత తను కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement