ఎస్సై మృతిపై సీబీ సీఐడీ దర్యాప్తు | CB CID investigation on the death of SI | Sakshi
Sakshi News home page

ఎస్సై మృతిపై సీబీ సీఐడీ దర్యాప్తు

Published Sat, Dec 19 2015 1:52 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

CB CID investigation on the death of SI

ఎస్సై అనుమానాస్పద మృతిపై సీబీ సీఐడీ అధికారులు శనివారం దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం విదితమే. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ అధికారులు పోలీస్‌స్టేషన్ క్వార్టర్లలోని రమేశ్ గదిని పరిశీలించారు. కుటుంబసభ్యులు, పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో వారు గదిలోని వస్తువులను తనిఖీ చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement