రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ | we will supports to SI ramesh family, says Vikramjit Duggal | Sakshi
Sakshi News home page

రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ

Published Fri, Sep 18 2015 10:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

we will supports to SI ramesh family, says Vikramjit Duggal

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎస్సై రమేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నల్గొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం శేరుపల్లిలో ప్రారంభమైన రమేష్ అంతిమ యాత్రలో ఎస్పీతోపాటు వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ... రమేష్ గిరిజన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును వివరించారు. అయితే రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని దుగ్గల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement