‘యాదాద్రి’ ప్లాంట్ లో కేంద్ర బృందం | central environment committee visits yadadri power plant | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’ ప్లాంట్ లో కేంద్ర బృందం

Published Sat, Dec 5 2015 12:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

central environment committee visits yadadri power plant

దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో నిర్మించనున్న ‘యాదాద్రి’  థర్మల్ పవర్‌ప్లాంట్‌ ను కేంద్ర ప్రత్యేక పర్యావరణ బృందం పరిశీలించింది. జిల్లా రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్, జెన్ కో అధికారులతో విడివిడిగా చర్చలు జిరిపి పలు విషయాలను అడిగి తెలసుకున్నారు. 4,400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన పవర్ ప్లాంట్ కు గత జూన్ లో సీఎం కేసీఆర్ శంకుస్ధాపన చేసిన విషయం తెలిసిందే.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement