'బాబుకు..రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయం' | chada venkatreddy indicates to chandra babu to resign | Sakshi
Sakshi News home page

'బాబుకు..రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయం'

Published Thu, Jun 11 2015 12:44 PM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

'బాబుకు..రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయం' - Sakshi

'బాబుకు..రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయం'

హైదరాబాద్: 'ఓటుకు నోటు' కేసులో ఏసీ సీఎం చంద్రబాబు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఆయనకు రాజీనామా ఒక్కటే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.

అయితే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఎలా కొనసాగుతారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement