‘హైకోర్టు విభజనపై బాబు ఎందుకు నోరు మెదపరు?’ | Chada Venkata Reddy Comment on Chandra babu Naidu | Sakshi
Sakshi News home page

‘హైకోర్టు విభజనపై బాబు ఎందుకు నోరు మెదపరు?’

Published Fri, Jul 1 2016 6:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Chada Venkata Reddy  Comment on  Chandra babu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం పేరిట రెండు మూడు శంకుస్థాపనలు చేసి నానా హడావిడి సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు విభజనపై నోరు ఎందుకు మెదపడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి సదానంద గౌడతో చర్చలు జరిపి హైకోర్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్థూం భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ విషయంలో ఆగమేఘాలపై హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులందరినీ ఏపీ రప్పించుకున్న చంద్రబాబు న్యాయబద్దమైన హైకోర్టు విభజనపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆంధ్రాప్రాతానికి చెందిన న్యాయవాదులు ఇక్కడ ఆప్షన్‌లు తీసుకుంటే ఇక్కడి న్యాయవాదుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement