రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం సాయంత్రం నాగార్జునసాగ ర్‌కు రానున్నారు. శుక్రవారం ఉదయం పెద్దవూర మండలంలో ఆధార్‌కు ఓటర్‌గుర్తింపు కార్డు అనుసంధానం చేసే కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పెద్దవూర తహసీల్దార్ ఖలీల్
అహమద్ తెలిపారు.
నేడు సాగర్‌కు భన్వర్‌లాల్ రాక
Published Thu, May 7 2015 12:56 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement