నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపిన ఘటన చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపిన ఘటన చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కందికల్‌లోని ఫ్లైఓవర్ కింద బుధవారం అర్ధరాత్రి పది నెలల చిన్నారి చంపి పడేశారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.