గీసుకొండ సీఐ రణబీర్ కన్నుమూత | CI Ranbir died in apollo Hospital | Sakshi
Sakshi News home page

గీసుకొండ సీఐ రణబీర్ కన్నుమూత

Published Fri, Aug 15 2014 11:26 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

CI Ranbir died in apollo Hospital

వరంగల్‌: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగీసుకొండ సీఐ రణబీర్‌ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.  సీఐ రణబీర్‌ 1991 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి.  రణబీర్‌ స్వగ్రామం వరంగల్‌ జిల్లా పలివేంట్ల.  
 
రణబీర్‌ మాజీ జాతీయ కబడ్డి క్రీడాకారుడుగా పలు పతకాలు అందుకున్నారు. రణబీర్ మృతికి జిల్లా ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement