కేంద్రానికి సంబంధం లేదు | cm kcr clarify on districts divisions | Sakshi
Sakshi News home page

కేంద్రానికి సంబంధం లేదు

Published Sat, Mar 18 2017 4:07 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కేంద్రానికి సంబంధం లేదు - Sakshi

కేంద్రానికి సంబంధం లేదు

జిల్లాల విభజనపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల విభజనకు కేంద్రానికి సంబం ధంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. జిల్లాలను 31గా విభజించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని.. అంగీకారం తెలపలేదంటూ ఇటీవల ఒక టీవీ చానల్‌లో వచ్చిన కథనాన్ని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ లేవనెత్తగా సీఎం కలుగజేసుకొని సమాధానమిచ్చారు. అత్యుత్సాహపు మీడియా ఏదేదో చేస్తుందని... ఉన్నదీ లేనిదీ చెపుతుందని.. అది తప్పుడు కథనమని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement