తహశీల్దార్‌ హత్యపై కేసీఆర్ విచారం | CM KCR Condolence On MRO Murder In Abdullapurmet In Ranga Reddy | Sakshi
Sakshi News home page

తహశీల్దార్‌ హత్యపై కేసీఆర్ విచారం

Published Mon, Nov 4 2019 9:53 PM | Last Updated on Mon, Nov 4 2019 9:59 PM

CM KCR Condolence On MRO Murder In Abdullapurmet In Ranga Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement