యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన | cm kcr in yada giri gutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Published Sat, May 30 2015 7:06 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

cm kcr in yada giri gutta

నల్లగొండ: నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా సీఎం ఆలయ అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెద్దగుట్ట వద్ద రాజగోపురం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్తో పాటుగా గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement