కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం | CM Meeting With District Collectors In Pragati Bhavan Hyderabad | Sakshi
Sakshi News home page

కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

Published Wed, Feb 12 2020 9:05 AM | Last Updated on Wed, Feb 12 2020 9:05 AM

CM Meeting With District Collectors In Pragati Bhavan Hyderabad - Sakshi

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్లు అనితారామచంద్రన్, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, వినయ్‌కృష్ణారెడ్డి

సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, అనితారామచంద్రన్, వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్‌శర్మ, జి.రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి, హరితహారం, అక్షరాస్యతతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, కలెక్టర్ల బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. అడవుల పెంపకంపై సలహాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement