కాంగ్రెస్ జెండా కాదు.. కాలేజి బోర్డు | college board replace the congress flag in munugodu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ జెండా కాదు.. కాలేజి బోర్డు

Published Sat, Jun 20 2015 7:21 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

కాంగ్రెస్ జెండా కాదు.. కాలేజి బోర్డు - Sakshi

కాంగ్రెస్ జెండా కాదు.. కాలేజి బోర్డు

మునుగోడు : ఈ ఫొటో చూడండి.. గద్దెనేమో.. కాంగ్రెస్‌ది.. ఆ పార్టీ జెండానే ఎగురుతుం దనుకుంటే పొరపాటే.. ఓ కళాశాల బోర్డు ఎం చక్కా ఏర్పాటు చేశారు.  మునుగోడు మండల కేంద్రంలో చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ దిమ్మెపై ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల బోర్డు దర్శనమిస్తోంది. అటుగా వెళ్లేవారు దీనిని ఆసక్తిచూస్తున్నారు. మండలంలో కొంతకా లంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతంగానే మారింది. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాల్లోనూ ఎవరూ పాల్గొన డం లేదు. ఫలితంగా దిమ్మెలను పట్టించుకోవ డం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement