‘విద్యాహక్కు చట్టంపై చొరవ చూపండి’ | Congress Leader Jeevan Reddy Writes Letter To KCR Over Education Act | Sakshi
Sakshi News home page

‘విద్యాహక్కు చట్టంపై చొరవ చూపండి’

Published Sat, Jun 9 2018 1:28 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Congress Leader Jeevan Reddy Writes Letter To KCR Over Education Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో విద్యాహక్కు చట్టంపై ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన లేఖలో కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం పేద, దళిత వర్గాల పిల్లలు చేరేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమం చేసేలా చూడాలన్నారు. విద్యరంగాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement