కేసీఆర్కు అందరూ దొంగల్లా కనబడుతున్నారు | Jeevan Reddy lashes out at kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు అందరూ దొంగల్లా కనబడుతున్నారు

Published Fri, Aug 8 2014 3:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కేసీఆర్కు అందరూ దొంగల్లా కనబడుతున్నారు - Sakshi

కేసీఆర్కు అందరూ దొంగల్లా కనబడుతున్నారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు అందరూ దొంగల్లా కనబడుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాల రాయితీ భారం తగ్గించుకునేందుకే ఈ నెల 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని అన్నారు.

ఇంటింటి సర్వేపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధికోసం దూరప్రాంతాలకు వెళ్లినవారు ఒక్క రోజు కోసం రాలేరని జీవన్‌రెడ్డి అన్నారు. కుటుంబంలో ఒక్కరు ఉంటే చాలని, ప్రభుత్వం ఈ విషయం ఆలోచించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement