హకీంపేట్‌లో కార్డన్ సెర్చ్ | Cordon and search operation in Hakimpet | Sakshi
Sakshi News home page

హకీంపేట్‌లో కార్డన్ సెర్చ్

Published Sun, Nov 1 2015 7:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

Cordon and search operation in Hakimpet

హైదరాబాద్ : నగరంలోని హకీంపేట ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 500 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మంది రౌడీషీటర్లతో పాటు 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.  అలాగే తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్రవాహనాలతో పాటు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు చైన్ స్నాచర్లు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement