'అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్లో ఉంది' | D Srinivas Open Letter to Congress party cadre | Sakshi
Sakshi News home page

'అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్లో ఉంది'

Published Wed, Jul 16 2014 3:57 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

'అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్లో ఉంది' - Sakshi

'అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్లో ఉంది'

కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు శాసన మండలిలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత  డి.శ్రీనివాస్ బహిరంగ లేఖ రాశారు. ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్దంగా ఉండాలని సదరు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమిష్టిగా కృషి చేద్దామని చెప్పారు.

 

అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్లో స్పష్టంగా కనబడుతుందని... ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కలసి రావాలని ఆ లేఖలో డీఎస్ కోరారు. కార్యకర్తలకు తాను అందుబాటులో ఉంటానని డీఎస్... నేతలకు, కార్యకర్తలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement