సంగారెడ్డి కలెక్టర్ ఎదుట దళిత సంఘాలు గురువారం ధర్నా నిర్వహించాయి.
సంగారెడ్డి : సంగారెడ్డి కలెక్టర్ ఎదుట దళిత సంఘాలు గురువారం ధర్నా నిర్వహించాయి. సంగారెడ్డి జెడ్పీటీసీ మనోహర్ గౌడ్‌ను అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట సర్పంచి భాగ్య నాగరాజుపై దాడికి నిరసనగా సంగారెడ్డిలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కలెక్టర్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి వెనుదిరిగారు.