
చెరకు పంట అధ్యయంపై ప్రతినిధి బృందం
నిజామాబాద్: మహారాష్ట్రలోని చెరుకు పంటపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది.
నిజామాబాద్: మహారాష్ట్రలోని చెరుకు పంటపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, రైతు సంఘాల నాయకులను ఈ బృందంలో చేర్చారు.