అజ్మీర్‌లో డిప్యూటీ సీఎం | deputy cm visits ajmeer | Sakshi
Sakshi News home page

అజ్మీర్‌లో డిప్యూటీ సీఎం

Published Mon, Feb 9 2015 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

deputy cm visits ajmeer

 సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఆదివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లారు. అక్కడి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ రహమతుల్లా అలయ్ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. సోమవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేను కలసి అజ్మీర్‌లో తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరనున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement