బాసరకు పోటెత్తిన భక్తులు | devotee rush in basara | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Published Thu, Feb 25 2016 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

devotee rush in basara

బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయానికి భక్తులు గురువారం పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు అమ్మ దర్శనానికి బారులు తీరారు. ముఖ్యంగా అక్షర శ్రీకార కార్యక్రమం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నానికి సుమారు 473 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement