స్కూల్లో మద్యం తాగి టీచర్ల వీరంగం | drunken Teachers suspended in karimnagan district | Sakshi
Sakshi News home page

స్కూల్లో మద్యం తాగి టీచర్ల వీరంగం

Published Tue, Aug 12 2014 4:17 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

drunken Teachers suspended in karimnagan district

కరీంనగర్: ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే పెడదారిపట్టారు. దేవాలయం వంటి పాఠశాలలోనే మద్యం తాగి వీరంగం చేశారు. కరీంనగర్ జిల్లా దంగర్‌వాడి స్కూల్లో ఈ సంఘటన జరిగింది.

స్కూల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై డీఈవో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఏడుగురు ఉపాధ్యాయులతో సహా మరో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement