సౌదీలో వలసకార్మికుడి మృతి | Emigrated labour died in Saudi arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో వలసకార్మికుడి మృతి

Published Wed, Nov 26 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

Emigrated labour died in Saudi arabia

చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన కొత్తగొల్ల కొమురయ్య(45) సౌదీఅరేబియాలో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. కొమురయ్య ఇరవై సంవత్సరాలుగా సౌదీ వెళ్తున్నాడు. ఆరునెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు.  ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొమురయ్య మృతి చెందినట్టు అక్కడున్న బాజన్న అనే వ్యక్తి గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పాడు.  దీంతో కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఎంపీ, అధికారులు చొరవ తీసుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement