
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి వద్ద ఓ టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం పాక్షికంగా దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment