అధిక ధరలకు మద్యం.. వైన్‌ షాపు సీజ్‌ | excise officials seized wine shop for over rates | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు మద్యం.. వైన్‌ షాపు సీజ్‌

Published Sun, Jul 2 2017 8:44 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

అధిక ధరలకు మద్యం.. వైన్‌ షాపు సీజ్‌ - Sakshi

అధిక ధరలకు మద్యం.. వైన్‌ షాపు సీజ్‌

వరంగల్‌ రూరల్‌: నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఓ వైన్‌ షాపును ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. వరంగల్‌ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్న లక్ష్మి వైన్‌ షాపులో గత కొన్ని రోజులుగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న లక్ష్మి వైన్స్ షాపును సీజ్‌ చేయడంతో పాటు రూ. 3.50 లక్షల జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement