ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు.
కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పాస్ పుస్తకాలు అడిగితే వీఆర్వో దాడి చేశారంటూ రైతులు నిరసన చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి వీఆర్వో రూ.40 వేలు లంచం తీసుకున్నాడంటూ బాధిత రైతు ఆరోపిస్తున్నాడు.